BREAKING
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం

Select Suryaa Now
రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం

సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల మండలం  రాయమాల్పురం మోడల్ ప్రైమరీ పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం చేస్తున్నట్లు పోలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆర్లగడ్డ చంద్రమౌళీశ్వర రెడ్డి తెలిపారు. రాయమాల్పురం గ్రామ వాస్తవ్యులు హైదరాబాద్ సాప్ట్ వేర్ ఉద్యోగి ఆర్లగడ్డ మదన్ మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి లు పాఠశాలకు సహాయం అందించారని తెలిపారు.. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాశన్న తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యాయులు ఓబయ్య, కృష్ణా రావు, మేస్త్రి ఉసేన్ భాష , కలాం తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*