BREAKING
మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత

నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ

Select Suryaa Now
నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల త్రీ టౌన్లో ఎస్ఐగా పని చేస్తున్న నాగేంద్రప్రసాద్ ను చాగలమర్రికి, చాగలమర్రిలో ఎస్ఐగా పని చేస్తున్న రాజారెడ్డిని నంద్యాల త్రీటౌన్కి, శిరువెళ్లలో ఎస్ఐగా పని చేస్తున మధుసూధన్ను నంద్యాల డిసిఆర్బికి, నంద్యాల జిల్లాలో విఆర్లో ఉన్న మహమ్మద్ రఫీని రుద్రవరంకు, రుద్రవరంలో ఎస్ఐగా జయప్పను నంద్యాల వన్ టౌన్ ఎస్ఐగా బదిలీ చేస్తున్న ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*