BREAKING
మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత

కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత

Select Suryaa Now
కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత

కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత :
- ఒకరు అరెస్ట్ కొల్చారం 
- కొల్చారం :- పోలీసులు వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మెదక్ వైపు నుంచి వస్తున్న బైక్ నడుపుతున్న వ్యక్తి పోలీసులను చూసి తప్పించుకుని ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని పట్టుకుని విచారణ చేపట్టగా కుల్చారం గ్రామానికి చెందిన తెలుగు సాయి వయసు 19 తండ్రి ప్రభాకర్ సాయి బైక్ ట్యాంక్ కవర్ లో 46 గ్రాముల ఎండు గంజాయి ఒక రియల్ మీ మొబైల్ ఫోన్ లభించింది గంజాయి విలువ సుమారు 2,300 బజాజ్ ప్లాటినా బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసుల విచారణలో నారాయణఖేడ్ కు  చెందిన నవీన్ 50 గ్రాముల గంజాయిని వెయ్యి రూపాయలకు విక్రయించి తీసుకొని వస్తున్నట్లు తెలిపారు సమాచారం అందిన వెంటనే జీడీలో నమోదు పరిచి ఎన్ డి పి ఎస్ . ఆక్ట్ కింద సెక్షన్ 42 పై అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చర్యలు కొల్చారం పోలీసులు చేపట్టారు