BREAKING
మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు ఎల్ఎండి ఇన్‌చార్జ్ ఎస్సై గా అరుణ్ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Select Suryaa Now
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

సూర్య చందుర్తి: మండలంలోని బండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చందుర్తి ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి సదరు ఉపాధ్యాయుడు వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపడంతో పాటు ఫోన్‌ కాల్స్‌ ద్వారా వేధింపులకు గురిచేశాడని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.