BREAKING
విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్

ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్

Select Suryaa Now
ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో 'ఇండియా' (INDIA) కూటమి ఎంపీలు, నాయకుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని మరియు సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పూర్వం 'సైమన్ గో బ్యాక్' ఉద్యమం తరహాలోనే ఇప్పుడు 'జీకే, ఎస్ఐఆర్ గో బ్యాక్' (GK, SIR Go Back) ఉద్యమం కొనసాగుతోందని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడుకునేందుకే తామంతా రోడ్డెక్కామని ఆయన వెల్లడించారు.