BREAKING
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి భుజానికి సర్జరీ తర్వాత ఇటలీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా: సమరానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు! డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు

Select Suryaa Now
పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు

సూర్య జగిత్యాల ప్రతినిధి:సాధారణంగా ఒకే వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో రెండు కార్లు తిరుగుతున్న దృశ్యాలను చూస్తుంటాం. కానీ జగిత్యాల పట్టణానికి చెందిన పోలీస్ వాహనం నంబర్‌తో ఓ ప్రైవేట్ స్విఫ్ట్ కారు తిరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల టౌన్ సీఐ వినియోగించే పోలీస్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే ఓ ప్రైవేట్ స్విఫ్ట్ కారు రోడ్లపై తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ప్రైవేట్ కారుకు వెనుకవైపు పోలీస్ అనే బోర్డు కూడా ఏర్పాటు చేశారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓవర్ స్పీడ్ చాలాన్‌లో 2020లో మార్చి 16 నాటి ప్రైవేట్ స్విఫ్ట్ కారు ఫొటో కనిపిస్తుండగా, దానికి పోలీస్ వాహనం రిజిస్ట్రేషన్ నంబరే ఉంది.