BREAKING
విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్

భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు

Select Suryaa Now
భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 మండపేటకు చెందిన నేమాని కృష్ణ రాజశేఖర్ నేమాని త్రివేణి  దంపతులచే మండపేట పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు సేవగా భవానీ మాలధారులకు ఈ నెల 11 నుండి 20 వ తేదీ వరకు వడి, భిక్ష కార్యక్రమాలను ఉచితంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నేమాని శేఖర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఉదయం వడి, మధ్యాహ్నం భిక్ష, ఏర్పాటు చేశారు. మండపేట రథం ఆలయం వద్ద గల నారాయణ మూర్తి కళ్యాణ మండపం లో దసరా పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 16 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రథం ఆలయం దగ్గర నుంచి అమ్మవారి భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో భవానీలు, మాతలు తప్పక పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరారు. భవానీలు, మాతలు అందరూ విచ్చేసి వడి, భిక్ష స్వీకరించాలని కోరారు.