BREAKING
ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

రామవరం పంచాయతీ సర్పంచ్ రెడ్డి తవిటి నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు .

Select Suryaa Now
రామవరం పంచాయతీ సర్పంచ్ రెడ్డి తవిటి నాయుడు కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే  అలజంగి జోగారావు .

సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్ మండలం రామవరం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసిపి సానుభూతి సీనియర్ నాయకులు రెడ్డి తవిటి నాయుడు గ్రామ నాయకులతో కలిసి శుక్రవారం స్థానిక మాజీ శాసనసభ్యులు  అలజంగి జోగారావు ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుగా ఆయన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయం సాధించి గ్రామంలో మీరంతా మరింత ఐక్యంగా ఉంటూ ప్రజలందరి చేదోడు వాదోడు నిలుస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రానున్న సాధారణ ఎన్నికల్లో మన పార్టీ విజయం సాధించేందుకు అందరూ కలిసి కట్టుగా కష్టపడి కృషి చేస్తే తప్పక మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని పిలువు ఇవ్వడం జరిగినది.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంట సూర్యనారాయణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.