BREAKING
పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న : తాండ్ర ఈనెల 10 11 వ తేదీన హైదరాబాద్ జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి సమాజానికి మార్గదర్శకులు మీరే : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఎం ఎల్ ఏ దామచర్ల జనార్ధన్ రావు అనాధ వృద్ధులకు అన్నదానం దుప్పట్లు పంపిణీ వరుణ దేవుని కోసం మహా యజ్ఞం -తాతయ్య గుంట గంగమ్మకు 108 బిందెల జలాభిషేకం మార్పుతోనే ఆరోగ్యకరమైన సమాజం... ప్రజా సంఘాలు మంత్రి బీసీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శికి సన్మానం దివ్యాంగులకు లాయర్ కరుణాకర్ రెడ్డి చేయూత సింగీతం శ్రీనివాసరావు ఇక లేరనే వార్త బాధాకరం: జూ. ఎన్టీఆర్‌ మద్దయ్య యాదవ్ ను సన్మానించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు… రాయలసీమ అభివృద్ధిపైనా విషప్రచారమేనా? : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు శ్రీనారాయణస్వామి దేవస్థానంలో విశేషపూజలు వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత

రామగిరి గంగమ్మ దేవాలయంలో కోనంకి గంగారమ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం..

Select Suryaa Now
రామగిరి గంగమ్మ దేవాలయంలో కోనంకి గంగారమ్  ఆధ్వర్యంలో  భక్తులకు అన్నదానం..

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో కొలువై ఉన్న గంగమ్మ దేవాలయంలో ఆదివారం కోనంకి గంగారమ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అనేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోనంకి గంగారమ్  మాట్లాడుతూ గంగమ్మ దేవాలయంలో అన్నదానాన్ని నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు.