BREAKING
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. **డిమాండ్ల సాధన కోసం సహాయ నిరాకరణ ఉద్యమం. 9న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి ఎయిర్‌పోర్టు నిర్వాసితుల నిరసన. హామీల అమలుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన. సామాన్యుడిలా ఐరన్ చేసి సర్ప్రైజ్ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...! ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి పూర్వ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణకు ఘన నివాళి కృష్ణమ్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి ఆ ఎన్నారై వైపే వైసీపీ చూపు... రూరల్ అభివృద్ధే మా లక్ష్యం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి మౌలిక వసతులు కల్పన కృషి అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పింక్ మారథాన్ ర్యాలీ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి

ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి

Select Suryaa Now
ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి

ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ (ప్రేమ్ రాజ్✍️) : విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో అనుమానంతో మహాలక్ష్మి అనే యువతిపై చిన్నారావు కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. గత కొంతకాలంగా మహాలక్ష్మి, చిన్నారావు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే మహాలక్ష్మిపై అనుమానం పెంచుకున్న చిన్నారావు ఆమెపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. మరోవైపు దాడి అనంతరం చిన్నారావు అదే ప్రాంతంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడు మృతిచెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.