BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

ప్రతి గ్రామ అభివృద్ధి ప్రథమ కర్తవ్యం

Select Suryaa Now
ప్రతి గ్రామ అభివృద్ధి ప్రథమ కర్తవ్యం

రేపల్లె, మేజర్ న్యూస్; 
ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన సోదరులు అనగానీి శివప్రసాద్ అన్నారు. బుధవారం కామరాజు గడ్డ పంచాయతీలు పంచాయతీ కార్యాలయాన్ని సిసి రహదారిని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వర్ణ సచివాలయాల ద్వారా ప్రజలకు అనేక సేవలను అందిస్తున్నారని అందులో భాగంగానే 32 లక్షల నిధులతో సచివాలయ భవనాన్ని 9 లక్షల నిధులతో సిసి రహదారిని నిర్మించడం జరిగిందన్నారు ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ బాబు పంచాయతీ కార్యదర్శి ప్రసాదు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రేపల్లె రామాంజనేయులు, జనసేన పార్టీ సమన్వయకర్త భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.