BREAKING
ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం

ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బానోతు నాగేశ్వరరావును ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ దంపతులు

Select Suryaa Now
ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బానోతు నాగేశ్వరరావును ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ దంపతులు

 

 చింతలపూడి మేజర్ న్యూస్:ప్రముఖ సినీ ఆర్టిస్ట్ బానోతు నాగేశ్వరరావు చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని కలిసేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు, ఈ సందర్భంగా అమెరికా నుంచి వచ్చిన శాసనసభ్యుల వారి సతీమణి శ్రీమతి సొంగా విజయ తో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్  రాగానే , కార్యాలయం లోకి నాగేశ్వరరావు గారు వెళ్లలేని స్థితి ని ( దివ్యాంగులు కాబట్టి) గమనించిన శాసనసభ్యులు ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వారే దగ్గరికి వెళ్లారు, నాగేశ్వరరావును ఆప్యాయంగా పలకరించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు, ఆ తర్వాత నాగేశ్వరావు తన ప్రతిభను చూపించారు,ప్రముఖ చిత్రం **‘సుప్రీం’**లో దివ్యాంగుల ఫైట్ సన్నివేశాల్లో కీలకంగా పాల్గొన్న బానోతు నాగేశ్వరరావును ఎమ్మెల్యే దంపతులు ఈ సందర్భంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు నాగేశ్వరరావుకు తమ వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించి, ఆయనకు తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ ఆత్మీయ కలయికలో పరస్పర గౌరవం, ఆప్యాయత వెల్లివిరిశాయి.

 రిపోర్టర్ కెవి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా