BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ప్రజలందరూ భాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన సోమిరెడ్డి

Select Suryaa Now
ప్రజలందరూ భాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన సోమిరెడ్డి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండటం సంతోషదాయకం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమిరెడ్డి నగర పాలక సంస్థ పరిధిలోని ఐదవ డివిజన్ అల్లిపురం పి కేజీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ   వైసీపీ నేతలు హడావుడి చేసినంత ఏమీ లేదని,అందరూ ప్రశాంతంగా ఓటు వేస్తున్నారని తెలిపారు.  గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగినట్టు దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు లేవు అని,  అంతా బాగుందని,ఇప్పుడు జగన్ రెడ్డి పరిస్థితే అర్థం కావడం లేదు అన్నారు.మాట తప్పుతాడో..మాటమీద నిలబడుతాడో చూడాలి అని సోమిరెడ్డి తెలిపారు.  ఏకగ్రీవాలు జరిగితే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనని వైసీపీ నేతలను బెదిరించిన జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం కావడం లేదు   పులివెందులలో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవాలు అయిన నేపథ్యంలో జగన్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కుతుందో లేదో అని సోమిరెడ్డి అన్నారు.