BREAKING
పాపికొండల విహారయాత్ర ప్రారంభం.. బుసాన్ ఒప్పందంపై యూఎస్-చైనా కీలక వాణిజ్య చర్చలు ఆలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ నిరసనల వేళ ఫ్రాన్స్‌లో 70 వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపు ఫ్యూచర్ రిటైల్, కిషోర్ బియానిపై రూ. 904 కోట్ల సీబీఐ కేసు దేశీయ వ్యవహారాల్లో జోక్యానికి విదేశీ నిధులు.. ఈడీ నజరు అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు వైట్‌హౌస్ కొత్త సారథి స్టీఫెన్ మిల్లర్ ప్రస్థానం చైనా గూఢచర్య వలలో ఎన్విడియా సీఈఓ? అమెరికాలో దుమారం చౌకైన పాలసీకి మారితే ఐదేళ్ల ప్రొటెక్షన్ గల్లంతు! కమల్ హాసన్: భారతీయ సినిమా ప్రయోగశాల.. ఒక నటుడిగా ఆయన ప్రయాణం! సౌదీ అరేబియాలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పర్యటన ముందు యుద్ధం ఆపండి.. తర్వాతే చర్చలు: రష్యాకు యూరప్ తేల్చివేత నేటినుంచి మూడు రోజులు కొడంగల్ లో సీఎం పర్యటన వివేక్ ఒబెరాయ్ గొప్ప మనసు.. రామాయణం సినిమా రెమ్యునరేషన్ మొత్తం క్యాన్సర్ పిల్లలకే విరాళం!

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు మండలం – పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివరాలు

1. ZPTC పోస్టల్ బ్యాలెట్ వివరాలు

మొత్తం పోస్టల్ బ్యాలెట్లు – 114

TDP – పెళ్లూరు సౌజన్య రెడ్డి – 78

 YSRCP – సన్నారెడ్డి విజయలక్ష్మి – 27

చెల్లనివి – 07

ఎంపీటీసీ సెగ్మెంట్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ వివరాలు

1. మెట్టు – మొత్తం 05

   TDP – 03

    YSRCP – 02

2. చిలమూరు – మొత్తం 07

   TDP – 04

    YSRCP – 02

    Invalid – 01

3. యాకసిరి – మొత్తం 05

   TDP – 05

   YSRCP – 00

4. ఆరవపాలెం – మొత్తం 10

   TDP – 05

   YSRCP – 05

5. గుణపాడు – మొత్తం 17

   TDP – 11

   YSRCP – 04

   NOTA – 02

6. ఈశ్వరవాక – మొత్తం 17

   TDP – 10

   YSRCP – 07

7. మల్లాం-01 – మొత్తం 07

   TDP – 04

   YSRCP – 03

8. మల్లాం-02 – మొత్తం 05

   TDP – 04

   YSRCP – 01

9. చిట్టమూరు – మొత్తం 10

   TDP – 09

   YSRCP – 01

10. ఆరూరు – మొత్తం 07

    TDP – 05

    YSRCP – 02

11. BGK పాలెం – మొత్తం 11

    TDP – 09

    YSRCP – 02

12. కొగిలి – మొత్తం 09

    TDP – 09

    YSRCP – 00

3. MPTC మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సారాంశం

మొత్తం ఓట్లు – 110

TDP – 78

YSRCP – 29

NOTA – 02

Invalid – 01

4. మొత్తం ZPTC + MPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ZPTC – 114

MPTC – 110

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు – 224

 

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్