జడ్పిటిసి ఎంపిటిసి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
తిరుపతి లో జడ్పిటిసి ఎంపిటిసి బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభం
నేటి శనివారం ఉదయం తిరుపతిలోని ఎస్.జి.ఎస్. ఆర్ట్స్ కళాశాలలో ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి. ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను తెరిచి, తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించిన ఎన్నికల అధికారులు.
Raaju బ్యూరో తిరుపతి జిల్లా