BREAKING
మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

పోషకాహార లోపం నివారణలో అంగన్వాడీల పాత్ర కీలకం

Select Suryaa Now
పోషకాహార లోపం నివారణలో  అంగన్వాడీల పాత్ర కీలకం

 


రావికమతం  అక్టోబర్6 మేజర్ న్యూస్: అంగన్వాడి కేంద్రాల పరిధిలో  లబ్ధిదారులకు  పోషకాహారం లోపం లేకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న  అంగన్వాడీలు  అభినందనీయులని  జెడ్. బెన్నవరం మాజీ సర్పంచ్ అర్జున కొనియాడారు. కిత్తంపేట అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషణ్ మాసో త్సవాలు లో భాగంగా పెరటి తోటలో  లభించే కాయగూరలు, ఆకుకూరలతో  పోషకాహారం తయారీపై మహిళలకు అవగాహన కల్పించారు. విటితో  తయారు చేసిన పదార్థాలను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులను అంగన్వాడి సిబ్బంది ఆహ్వానించారు. దీనిలో పాల్గొన్న అర్జున మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తూ, సరఫరా చేసిన పోషక పదార్థాలు  సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలుకు క్రమ పద్ధతిలో పోషకాహారం  తీసుకొని విధంగా చైతన్యవంతులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ ప్రతినిధి  రమేష్ తదితరులు పాల్గొన్నారు.