BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

పోరంకిలో రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

Select Suryaa Now
పోరంకిలో రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

పెనమలూరు, మేజర్ న్యూస్ : పోరంకి రామాపురం కాలనీ 4వ లైన్‌కు చెందిన చెన్నప్రగడ లలితాకుమారి (43), ఆమె భర్త నారాయణ అక్టోబర్ 4న మధ్యాహ్నం తమ ద్విచక్రవాహనం (ఏపీ39ఎల్సీ8240)పై గంగూరు డీమార్ట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా భాష్యం స్కూల్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వెనుక నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ఆటో (ఏపీ39యుఎక్స్6893) వారి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో లలితాకుమారి కుడిచేయి, భుజానికి తీవ్ర గాయాలు కాగా, నారాయణ కుడికన్ను, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పోరంకిలోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించారు.

✍️ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.