BREAKING
సిపిఐ,సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 14 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ కాపీలు అందజేత 59వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి కిషన్‌కు అడ్వకేట్ల మద్దతు అద్దంకిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. మాచవరం గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు

పోలింగ్ అధికారులకు శిక్షణ

Select Suryaa Now
పోలింగ్ అధికారులకు శిక్షణ

రాజాం, సూర్య : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బందికి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు.మొత్తం 202 మందికి గానూ 197 మంది పీఓలు, ఏపీఓలు, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు ఈ శిక్షణకు హాజరయ్యారు. వీరికి పోలింగ్ నిర్వహణపై మాష్టర్ ట్రైనీలు పలు అంశాలు వివరించారు. రాజాం మండల ఎన్నికల అధికారి అల్లు సోమేశ్వరరావు, ఎంపీడీఓ జె ఆనందరావులతో పాటు మాష్టర్ ఆఫ్ ట్రైనీలు, ఎస్.పైడిరాజు, ఎస్, కొండలరావు, టి. వాసుదేవరావు, ఆర్.దాలినాయుడులు పాల్గొన్నారు.