BREAKING
చందుకు 52వ వార్డు కార్పొరేటర్‌గా అవకాశం.. ఎమ్మెల్యే గురజాలకు షణ్ముగం కుటుంబం కృతజ్ఞతలు. ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా ఇంగ్లీష్ గ్రామర్ ఎక్స్‌పో అండమాన్ సాంస్కృతిక వేదికపై మెరిసిన దివిసీమ చిన్నారి శివతాండవ నృత్యంతో సరయుకు రజత పతకం అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డుకు లాలాపేట పోలీసుల ఘన నివాళి కారును ఢీకొన్న బైక్..యువకుడికి గాయాలు సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి సర్పంచ్ అభ్యర్థి అన్నమ్మను ఆదరించండి హొళగుంద సూర్య ప్రతినిధి ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు శంభీపూర్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ పేద విద్యార్థులకు సాయం అభినందనీయం అక్వాన్ తుపాను నష్టాన్ని తగ్గించడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మీషో–యూట్యూబ్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు ఆదాయ అవకాశాలు కురవంక పంచాయతీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాం : కూటమి సర్పంచ్ అభ్యర్థిని శ్రీవిద్యకు మద్ధతు ఇవ్వండి : కురవంక టిడిపి ఇన్చార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ విజ్ఞప్తి లక్షలాది మంది విద్యార్థులకు పిలుపు - 400లకు పైగా విద్యా సంస్థలకు ఆహ్వానం

పంచాయితీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి -ఆర్ఓ అనంతరాజు

Select Suryaa Now
పంచాయితీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి -ఆర్ఓ అనంతరాజు

వేమూరు, మేజర్ న్యూస్: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలు నిక్ష్పక్షపాతంగా జరిపించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని రిటర్నింగ్ అధికారి అనంతరాజు తెలియజేశారు, సోమవారం మండల పరిషత్ కార్యాలయం రోశయ్య మీటింగ్ హాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా పంచాయతీ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు, పక్షపాత ధోరణి లేకుండా ఎన్నికలు సజావుగా సామరస్యపూరితంగా జరిపించేందుకు కృషి చేయాలని సూచించారు, ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు, కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో కోటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.