andhrapradesh
పెనుగొండలో పెను విషాదం
పెనుగొండ లో పెను విషాదం
పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ లో మునిగి ఐదుగురు బాలికలు మృతి చెందినట్లు సమాచారం! పెనుగొండ పట్టణం దుర్గాపేటకు చెందిన వాళ్ళగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సిపెను ఉంది
నాగేంద్ర హిందూపురం సీనియర్ జర్నలిస్టు