BREAKING
ఫామ్ ఫండ్  ఉపాధి హామీ పనులు ప్రారంభం నామినేషన్ పత్రాల కోసం వైసిపి చైర్మన్ అభ్యర్థి హర్షిని మున్సిపల్ కార్యాలయంలో బైఠాయింపు. మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు కృత్రిమ మేధస్సు షేర్ల క్షీణత మరియు బాండ్ల మార్కెట్ పరిణామాలు అమీనాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం - ఆరుగురిపై దాడి *ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.... *నామినేషన్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి పోప్ సిఫ్రియన్ ఆరోగ్య పరిస్థితిపై వాటికన్ కీలక ప్రకటన ఘనంగా బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ జన్మదిన వేడుకలు. గౌతమ్‌పూర్‌లో చెట్ల తొలగింపు బిల్లులపై వివాదం! బ్యాడ్మింటన్ క్రీడలకు తణుకును ప్రత్యేక వేదికగా తీర్చిదిద్దాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం త్వరలో ఏడు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి గోపీచంద్, పీవీ సింధులను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ *స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శంకుస్థాపన గాజాలో మళ్లీ తీవ్రమవుతున్న పోషకాహార లోపం కారాడ గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక:

అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.

Select Suryaa Now
అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం.

అద్దంకి నార్కెట్పల్లి హైవేపై కలవకూరు డొంక సమీపంలో కంటైనర్ బోల్తా పడింది. అందిన సమాచారం మేరకు ఒంగోలు వైపు నుండి నరసరావుపేట వైపు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి నామ్ రహదారి మార్టిన్ లో బోల్తా పడింది. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.