BREAKING
కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమాపై నాగార్జున స్పందన.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నిర్మల్ జిల్లా  అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ

ఘనంగా బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ జన్మదిన వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ జన్మదిన వేడుకలు.
సూర్య. బీర్కూర్ : బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో సర్పంచ్ అరిగె ధర్మతేజ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్ నాయకులు మొహరిల్ శ్రీనివాస్ పాల్గొని ధర్మతేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ధర్మతేజకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధిలో మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, గాండ్ల కృష్ణ, కొర్రి కృష్ణ, స్థానిక బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.