BREAKING
శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల భారీ వర్షానికి తమిళనాడు చెన్నైలో జలమయమైన రహదారులు చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ *కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ* *భూ సర్వేలో ఖచ్చితత్వం.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం* సరస్వతి దేవి అవతారంలో పోలమాంబ త్రిముఖదుర్గాంబ సన్నిధిలో టిడిపినేత మన్నేపల్లికార్తీక్: ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు దొడ్డి దారిన సర్టిఫికెట్లతో పదవులు దోపిడీ -గౌడ్ కుల దృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేయకండి : గౌడ్ సంఘం నేతలు జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు ది బ్యాట్మన్ పార్ట్ 2 షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మ్యాట్ రీవ్స్.. సహాయం అందించనున్న స్టీవెన్ సోడర్‌బార్క్ భైరవకోనలో గజలక్ష్మిదేవిగా త్రిముఖదుర్గాదేవి: ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై దృష్టి సారించాలి... ఎన్‌సీడీ జిల్లా అధికారి డాక్టర్ జగన్ మోహన్ తహసిల్దార్ కార్యాలయంలో కమనీయ తెలంగాణ సంస్కృతి అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు*

Select Suryaa Now
ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు*

సూర్య అశ్వరావుపేటఅశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సాయి కిషోర్ రెడ్డిని కాంగ్రెస్ మండల యువ నాయకులు జూపల్లి ప్రమోద్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో, ప్రజలకు అండగా నిలవడంలో మీ పాత్ర కీలకమని, పోలీస్ శాఖ - ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. జూపల్లి ప్రమోద్ వెంట పైడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట