BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల

Select Suryaa Now
శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల

 

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:
మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ లోనిశ్రీదుర్గా మాత దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగాకొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలునిర్వహించారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.