BREAKING
సుంకరి నరసయ్య మృతి బాధాకరం నవరాత్రి ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్‌రెడ్డి. రాజేంద్రనగర్‌లో నవదుర్గమ్మకు ప్రత్యేక పూజలు. భారత్‌లో వైభవంగా వివర్స్ కాన్ ఫెస్టివల్ అరంగేట్రం.. క్యూ-పాప్ దిగ్గజాల లైన్‌అప్ ఖరారు రామాయంపేటలో ఆత్మీయ అలైబలై కార్యక్రమం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారుల నిఘా రైల్వే స్టేషన్, ప్రైవేట్ పార్సెల్ గోదాముల్లో తనిఖీలు.. అక్రమ వ్యాపారులకు సీఐ బసంతి హెచ్చరిక *తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు* *మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రవీందర్ గౌడ్, కమిషనర్ రమేష్ కుమార్* *రాంచంద్రపూర్‌లో హనుమాన్ ఆలయ పునఃనిర్మాణ భూమిపూజ మహోత్సవం* ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు..... అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. *శ్రీ దుర్గా భవాని దేవి శరన్నవరాత్రులు* మారిన రాజకీయ సమీకరణాలు.. వైసీపీతో సిపిఐ పొత్తు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తీసిన సినిమాలే ఆడుతున్నాయి.. టాలీవుడ్ పరిస్థితులపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు *గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం* *క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి గవ్వ వంశీధర్ రెడ్డి గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు* ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ

Select Suryaa Now
చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ

 

  అడ్డగూడూరు అక్టోబర్ 16 మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా
అడ్డగూడూరు మండలం  చిర్రగూడూరు  గ్రామంలో సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్‌ సరుకుల పంపిణీలో మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ సోమనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీలం లింగమల్లు, జిపిఓ సాయికిరణ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కుంభం గోపాల్, చిత్తలూరు కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి నరేష్, డీలర్ సైదులు,కూటికంటి రమేష్, శంభు లింగం,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.