BREAKING
*గవర్నర్ కోటాలో నీలం మధుకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలి* *- జిన్నారం మండల ఎన్‌ఎం‌ఆర్ యువసేన నాయకుడు గణేష్ డిమాండ్* అరసాడ లో పల్లె నిద్ర కార్యక్రమం... ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వంగర ఎస్సై షేక్ శంకర్ శాంతినగర్ దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బత్తుల భారీ వర్షానికి తమిళనాడు చెన్నైలో జలమయమైన రహదారులు చిర్రగూడూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* -సర్పంచ్ చిత్తలూరు సోమనారాయణ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ *కోహీర్ మండలం కొత్తూరు (కె) గ్రామంలో డివిజన్ స్థాయి భూ పునఃసర్వే శిక్షణ* *భూ సర్వేలో ఖచ్చితత్వం.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం* సరస్వతి దేవి అవతారంలో పోలమాంబ త్రిముఖదుర్గాంబ సన్నిధిలో టిడిపినేత మన్నేపల్లికార్తీక్: ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు దొడ్డి దారిన సర్టిఫికెట్లతో పదవులు దోపిడీ -గౌడ్ కుల దృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేయకండి : గౌడ్ సంఘం నేతలు జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు ది బ్యాట్మన్ పార్ట్ 2 షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మ్యాట్ రీవ్స్.. సహాయం అందించనున్న స్టీవెన్ సోడర్‌బార్క్ భైరవకోనలో గజలక్ష్మిదేవిగా త్రిముఖదుర్గాదేవి: ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై దృష్టి సారించాలి... ఎన్‌సీడీ జిల్లా అధికారి డాక్టర్ జగన్ మోహన్

దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, రామకృష్ణాపూర్ : క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండలిని మండల తహసిల్దార్ తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీలు, గ్రామాలలో అవసరమైన లైటింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గామాత మండళ్ల ఏర్పాటులో భాగంగా అవసరమైన పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సంబంధిత శాఖల అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగను ప్రజలందరూ సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.