BREAKING
కాగజ్‌నగర్‌లో ఉచిత వైద్య సేవలు - సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్ యాసంగిలో వరి సాగును తగ్గించండి.. ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయండి కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి

మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు

Select Suryaa Now
మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు

వంగర, సూర్య : వంగర మండలం మడ్డువలస గ్రామపంచాయతీలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా వీధి కుక్కలుగుంపులు గుంపులుగా ఉండడంతో కుక్కలు  స్థానిక ప్రజలు బాటసారులపై, చిన్నపిల్లలపై దాడులకు దిగుతుండటంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ​ముఖ్యంగా ఉదయాన్నే పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, ఉదయపు  మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు వీధి కుక్కల దాడికి గురవుతామేమోనని నిత్యం భయం భావంతో గడుపుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెనుక కుక్కలు పడటంతో పలువురు వాహనదారులు కిందపడి గాయపడిన సంఘటనలు కూడా ఎన్నోచోటుచేసుకున్నాయని స్థానికులు వాపోతున్నారు. ​ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే వీధి కుక్కల బెడద నుండి మడ్డువలస ప్రజలకు విముక్తి కలిగించాలని, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.