BREAKING
గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి

Select Suryaa Now
నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి

*-రాజపేటలో కాకల్లా ఉపేందర్‌ ఇంట సందడి*

రాజపేట:మండల కేంద్రంలో పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కాకల్లా ఉపేందర్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన ఉపేందర్‌ను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఉపేందర్‌ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్త ఇంటిలో ఉపేందర్‌ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గృహప్రవేశ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.