BREAKING
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు వీరిలో చైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఎవరిని వరించెనో ? భీమ్‌గల్ లో వ్యక్తి ఆత్మహత్య పెద్ది చిత్రంలోని ఎమోషనల్ ఆసుపత్రి సన్నివేశంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎనిమిది గంటల్లోనే పూర్తి పార్వతీపురంలో ఘనంగా "వస్త్ర జగదాంబ" జాకీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొత్తగూడలో ఘనంగా కుంకుమ పూజ ఎంపీ మెదన్ రెడ్డి పై దాడి పిరికిపందల చర్య మాజీ ఎమ్మెల్యే బియ్యపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన - జిల్లా కలెక్టర్ రాజర్షిషా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఖరారు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జోగారావు మైక్రోస్ట్రాటజీ కంపెనీకి కొత్త ముప్పు దుర్గామాత మండపాలను సందర్శించిన డి.ఎస్.పి తిరుపతిరావు సంచలన సర్వైవల్ థ్రిల్లర్‌గా 'వేల్‌ఫాల్'.. ఆస్టిన్ అబ్రామ్స్ నటన మరియు తండ్రి కొడుకుల భావోద్వేగ కథ నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం దక్షిణాఫ్రికాలో అనధికారిక పునరావాస కేంద్రంపై పోలీసుల దాడి

అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.''

Select Suryaa Now
అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.''

అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మొదటి రోజు నామినేషన్ల నమోదు మందకొడిగా సాగింది. నామినేషన్ల స్వీకరణ తొలి రోజున ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని మున్సిపల్ కమిషనర్ మరియు ఎన్నికల అధికారి రవీంద్ర వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణకు మున్సిపల్ కార్యాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయడానికి రెండు రోజుల మాత్రమే గడువు ఉందన్నారు. అభ్యర్థులు నిబంధనలకు లోబడి, తగిన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన సూచించారు.