BREAKING
నామినేషన్ పత్రాల కోసం వైసిపి చైర్మన్ అభ్యర్థి హర్షిని మున్సిపల్ కార్యాలయంలో బైఠాయింపు. మడ్డువలసలో వీధి కుక్కలు కలకలం భయాందోళనలో స్థానిక ప్రజలు కృత్రిమ మేధస్సు షేర్ల క్షీణత మరియు బాండ్ల మార్కెట్ పరిణామాలు అమీనాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం - ఆరుగురిపై దాడి *ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు.... *నామినేషన్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి పోప్ సిఫ్రియన్ ఆరోగ్య పరిస్థితిపై వాటికన్ కీలక ప్రకటన ఘనంగా బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ జన్మదిన వేడుకలు. గౌతమ్‌పూర్‌లో చెట్ల తొలగింపు బిల్లులపై వివాదం! బ్యాడ్మింటన్ క్రీడలకు తణుకును ప్రత్యేక వేదికగా తీర్చిదిద్దాలి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం త్వరలో ఏడు బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులోకి గోపీచంద్, పీవీ సింధులను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ *స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి నూతన గృహప్రవేశ వేడుకలో గొంగిడి మహేందర్‌రెడ్డి 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శంకుస్థాపన గాజాలో మళ్లీ తీవ్రమవుతున్న పోషకాహార లోపం కారాడ గ్రామానికి చెందిన 150 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక: సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి మాజీ సర్పంచ్ విరాళం

బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ

Select Suryaa Now
బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ

 

బత్తలపల్లి, అక్టోబర్ 16:

శ్రీ చైతన్య మహిళా కోఆపరేటివ్ సొసైటీ (బ్యాంక్) బత్తలపల్లి వారి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లోని అనాథలు మరియు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 24 మందికి ఒక్కొక్కరికి రూ. 700 విలువ చేసే 5 కేజీల బియ్యం, 2 కేజీల రాగులు, కేజీ కందిపప్పు (బేడలు) మరియు కేజీ బెల్లంతో కూడిన పోషకాహార కిట్లను అందజేశారు.ఈ సేవా కార్యక్రమంలో సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బ్యాంకు సిబ్బందితో పాటు హనుమంతప్ప (ఆర్డీ), శ్రీ నల్లపరెడ్డి (ఏటీఎల్) తదితరులు పాల్గొన్నారు.