BREAKING
గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు టీవీ 7 కార్యాలయంపై దాడి అమానుషం మిర్యాలగూడ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి మాజీ సర్పంచ్ విరాళం

Select Suryaa Now
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి మాజీ సర్పంచ్ విరాళం

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న,సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి గ్రామ మాజీ సర్పంచ్ నాగర్తి పోతిరెడ్డి నలభై వేల రూపాయల విరాళాన్ని శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి భక్తులు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. అనంతరం మాజీ సర్పంచ్ పోతిరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సూర్యకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, తక్కల్ల బాపు రెడ్డి, యాదిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు