BREAKING
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది. బతుకమ్మ వేడుకలకు ముస్తాబు భారత్‌ ఐటీ రంగానికి స్వల్ప బిగ్‌ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు వీరిలో చైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఎవరిని వరించెనో ? భీమ్‌గల్ లో వ్యక్తి ఆత్మహత్య పెద్ది చిత్రంలోని ఎమోషనల్ ఆసుపత్రి సన్నివేశంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎనిమిది గంటల్లోనే పూర్తి పార్వతీపురంలో ఘనంగా "వస్త్ర జగదాంబ" జాకీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొత్తగూడలో ఘనంగా కుంకుమ పూజ ఎంపీ మెదన్ రెడ్డి పై దాడి పిరికిపందల చర్య మాజీ ఎమ్మెల్యే బియ్యపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన - జిల్లా కలెక్టర్ రాజర్షిషా

పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు! లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Select Suryaa Now
పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు!  లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి  రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కొండాపూర్;వరి పంట చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్‌ అంతరాయాలు, లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు దేశ్‌పాండే కోరారు. పంటలు పూర్తయ్యే వరకు రైతులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని రామారావు దేశ్‌పాండే తెలిపారు.