BREAKING
బతుకమ్మ వేడుకలకు ముస్తాబు భారత్‌ ఐటీ రంగానికి స్వల్ప బిగ్‌ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు వీరిలో చైర్ పర్సన్ అభ్యర్థిత్వం ఎవరిని వరించెనో ? భీమ్‌గల్ లో వ్యక్తి ఆత్మహత్య పెద్ది చిత్రంలోని ఎమోషనల్ ఆసుపత్రి సన్నివేశంపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎనిమిది గంటల్లోనే పూర్తి పార్వతీపురంలో ఘనంగా "వస్త్ర జగదాంబ" జాకీ బ్రాండ్ స్టోర్ ప్రారంభోత్సవం ధర్మసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కొత్తగూడలో ఘనంగా కుంకుమ పూజ ఎంపీ మెదన్ రెడ్డి పై దాడి పిరికిపందల చర్య మాజీ ఎమ్మెల్యే బియ్యపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన - జిల్లా కలెక్టర్ రాజర్షిషా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఖరారు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జోగారావు

జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. :

Select Suryaa Now
జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:   జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో భారత జనాభా గణన -2027 కు సంబంధించి మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల్లోని చార్జ్ క్లర్క్ లు, టెక్నికల్ అసిస్టెంట్లకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం రెండవ దశ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత జనగణన సిబ్బందికి వివిధ అంశాల్లో క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. జనగణన ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండి, ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి గంగారెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ తెలంగాణ డి.వి. రమణ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.