BREAKING
సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రణాళికలు లేని ప్రభుత్వం ఇది... మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఫ్రాన్స్‌లోని మొబిలిటీ వ్యాపారాన్ని డిసిసి ఎనర్జీకి విక్రయించేందుకు ప్రాథమిక అంగీకారం ఎంపీటీసీ పోరుకు "వైసీపీ" సై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి - కలెక్టర్ కుమార్ దీపక్ బక్కుపేట పరిసరాలలో ఏనుగు గుంపు ఎన్నికల కేంద్రాల్లో మౌలిక వసతులు, సదుపాయాలు ముందుగానే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి.... ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమే విజయానికి నాంది. బతుకమ్మ వేడుకలకు ముస్తాబు భారత్‌ ఐటీ రంగానికి స్వల్ప బిగ్‌ షాక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులను వేలం వేయడం చట్టరీత్యా నేరం* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటును నమోదు చేసుకోవాలి మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరగాలి... సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు ప్రత్యేక పూజలు

7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి

Select Suryaa Now
7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి

7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసానికి అత్యంత సమీపంలో గల 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఎమ్మెల్యే కు అత్యంత సన్నిహితులైన వారు నగరం లోని బివి రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న ఈ ఛానల్ కార్యాలయం పై దాడి చేయడంతో నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించే కార్యాలయంలో సాయంత్రం 3 గంటలకు  ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు 7 హిల్స్ కార్యాలయం పై దాడి ఘటన తో స్థానిక ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.