BREAKING
కాంగోలో మారుతున్న తిరుగుబాటు వ్యూహాలు నల్లేరు కారం పొడితో కీళ్ల నొప్పులు పరార్.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయా? ప్రజల ఆశీస్సుల కొరకు టీడీపీ మీ ఇంటికి... గిత్త అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలి - ఎమ్మెల్యే కూనంనేని ఘనముగా సరస్వతీ పూజ ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డికి జూపల్లి ప్రమోద్ శుభాకాంక్షలు* ఓటర్ల తుది జాబితా పారదర్శకంగా ఉండాలి.... * ఎస్ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి దుర్గామాతను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సబ్జా గింజలతో బరువు తగ్గుతారా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే లక్కవరపుకోట మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విమర్శలు! లాటరీ పద్ధతిన బార్ కేటాయింపు - మల్లు గారి రమేష్ గౌడ్ ఎంపిక - జిల్లా కలెక్టర్ కె. హరిత చక్కెర పరిశ్రమ, రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ సినిమాపై నాగార్జున స్పందన.. టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నిర్మల్ జిల్లా  అదనపు కలెక్టర్‌గా డి. వెంకట మాధవ రావు బాధ్యతల స్వీకరణ

బక్కుపేట పరిసరాలలో ఏనుగు గుంపు

Select Suryaa Now
బక్కుపేట పరిసరాలలో ఏనుగు గుంపు

సీతానగరం, సూర్య :  మండలంలో  బక్కుపేట  గ్రామం పరిసరాలలో ఏనుగు గుంపు  కనబడడంతో స్థానిక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ  ఏనుగుల గుంపు మక్కువ మండలం వెంకట బైరపురం గ్రామం నుండి ఇక్కడికి చేరుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఈ  గ్రామాలకు నివాసిత ప్రాంతాలకు అతి సమీపంలో తోటలో ఏనుగులు ఉండడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఇప్పటికే  ఫారెస్ట్ అధికారులు సమీపంలో ఉన్న గ్రామాలకు తిరుగుతూ గ్రామస్తులను అప్రమతం చేయడంతో పాటు హెచ్చరించడం జరిగింది .

 

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.