BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

పేకాట స్థావరం పై పోలీసుల దాడి... నలుగురి అరెస్ట్, రూ.16,135 నగదు స్వాధీనం

Select Suryaa Now
పేకాట స్థావరం పై పోలీసుల దాడి...  నలుగురి అరెస్ట్, రూ.16,135 నగదు స్వాధీనం

రాపూరు ,  మేజర్ న్యూస్ :  మండల పరిధిలోని గోనుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న జూద స్థావరంపై రాపూరు పోలీసులు దాడి చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుమల రావు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం గోనుపల్లి అడవి ప్రాంతంలో జూదం ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు, వారి వద్ద నుంచి రూ.16,135 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.