BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

పర్యాటక విభాగంలో స్వచ్చ అవార్డు పొందిన గురజాడ స్మారక గృహం

Select Suryaa Now
పర్యాటక విభాగంలో స్వచ్చ అవార్డు పొందిన  గురజాడ  స్మారక గృహం

విజయనగరం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:

‘స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా  కలక్టరేటు ఆడిటోరియంలో  జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026’ ఆవార్డుల కార్యక్రమంలో  పర్యాటక వారసత్వ ప్రదేశాల విభాగంలో స్వచ్చ అవార్డు పొందిన  గురజాడ  స్మారక గృహం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్  మంత్రి  చేతుల మిదుగా ఆవార్డు తీసుకున్న గురజాడ వారసులు జి.వెంకటెశ్వర ప్రసాద్, జి.ఇందిర,  జిల్లా పర్యాటక అధికారి  పి.ఎన్.వి. లక్ష్మీనారాయణ ఆవార్డు తీసుకున్నారు.  గురజాడ స్మారక భవనంనకు స్వచ్చ ఆవార్డు రావడం పట్ల పలువుర   వీరికి అభినందనలు తెలిపారు.