BREAKING
ఓటు లెక్కింపులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముగిసిన రెండో విడత ప్రసారం కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

పాపమ్మవలస గ్రామం సర్పంచ్ రెడ్డి జగదీశ్వరరావు (మురళీ) కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు

Select Suryaa Now
పాపమ్మవలస గ్రామం సర్పంచ్ రెడ్డి జగదీశ్వరరావు (మురళీ) కి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే  అలజంగి జోగారావు

సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్... మండలం, పాపమ్మవలస గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు గ్రామ సర్పంచ్ రెడ్డి జగదీశ్వరరావు (మురళీ) తో పాటు, గ్రామ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం క్యాంపు కార్యాలయానికి విచ్చేసి మాజీ ఎమ్మెల్యే  అలజంగి జోగారావు ని మర్యాద పూర్వకంగా కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుగా ఆయన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. మీరు సాధించిన విజయం గ్రామ అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని వారికి పిలుపు ఇస్తూ అందరూ రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.