BREAKING
రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం!

పాముల వలస లో టి.డి.పి.నీ వీడి వై. కా. పా.లోకి పలువురు చేరిక

Select Suryaa Now
పాముల వలస లో టి.డి.పి.నీ వీడి వై. కా. పా.లోకి పలువురు చేరిక

తె ర్లాం సూర్య:  పాముల వలస గ్రామo లో తెలుగు దేశం పార్టీని వీడి పలు కుటుంబాలవారు  వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కి విలీనం మైనట్టు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శం బ o గి వెంకట చిన అప్పల నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దత్తి అప్పల నాయుడు కుటుంబీకులుబడే సూర్య నారాయణ కుటుంబీకులు కోయ్యానమహేష్  కుటుంబీకులు నగిరెడ్డి సత్య నారాయణ కుటుంబీకులు ఆ మరపు సత్య నారాయణ కుటుంబీకులు  లతో పాటు మరికొంతమంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరారు. తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పటికీ తమకి సరైన గుర్తింపు లేదని  ఎలాంటి కార్య కలాపాలు మాతో జరపకుండా నిర్లశ్యం వహించి నందుకు విసిగి వేసారి పోయామని అందుకు పార్టీ విడనాడి నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పక్కి తమ సొంత గృహానికి విచ్చేసిన వారందరినీ ఆహ్వా నించామని వారికి ధన్య వాదాలు తెలిపామన్నారు. అయితే వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడువచ్చినా వారికి మాసే వలు ఉంటాయని భరోసా ఇచ్చారు. అలాగే మాజీ ఎం.పి.పి ఎస్. వేణుగోపాల నాయుడు సమక్షంలో వైసిపి కొండలు వేసి సాధనంగా ఆహ్వానించి వారిని పార్టీలో వారిని విలీనం చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైయస్సార్ పార్టీ మండల యువ అధ్యక్షుడు చప్ప ఈశ్వర రావు  చింత కృష్ణా ఆ మరపు కన్నం నాయుడు చింత ఆదినారాయణ దత్తి శివుడు నాయుడు బడే సూర్య నారాయణ రావిపల్లి తిరుపతి రావు లతో పాటు మరికొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు