BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ :  నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతారెడ్డిపాళెంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన తనయుడు కార్తికేయ రెడ్డితో కలిసి ఓటు వేశారు.  ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ ఎన్నికల ప్రక్రియలో తండ్రీకొడుకులు భాగస్వాములయ్యారు.