BREAKING
కొడంగల్, దుద్యాల నూతన పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్ చిలకలూరిపేటమున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లునేడు ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో 48 వార్డుల ఫలితాలు ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి రోడ్ షో లో కదం తొక్కిన జగనన్న సైనికులు ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు గోమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేటిసాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం అంగన్‌వాడీ టీచర్ల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతర కృషి -- నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీ ఏర్పాటు శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం కత్తర్ నుంచి స్వదేశానికి ఇద్దరు మహిళలు జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం కరువు పరిస్థితులపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిశీలన

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు

సీతమ్మధార,  సూర్య : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు  విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు, పోలింగ్ బూత్ నంబర్ 02 పరిధిలోని ఎస్.ఇ.పి.హెచ్. కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా  కె.కె రాజు గారు మాట్లాడుతూ భారత సర్వోన్నత న్యాయస్థానం  జారీ చేసిన ఉత్తర్వుల్లోని పేరా 13(VI) ప్రకారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే విశాఖ నగరంలోని అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం, మరికొన్ని కేంద్రాల్లో పాక్షికంగా మాత్రమే నిఘా ఏర్పాట్లు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించాలంటే పారదర్శకత అత్యంత కీలకమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు.