BREAKING
శ్రీ కుసుమ హరనాథ క్షేత్ర కార్తీక మాస లీలా కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఆహ్వానం! బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు శ్రద్ధా కపూర్ ఈత సినిమా నుంచి జి జి రే జి పాట విడుదల, ప్రసిద్ధ జానపద కళాకారిణి వితాబాయి జీవిత చరిత్ర ఆధారంగా ఘనమైన ఆవిష్కరణ ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి* పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల గ్రామీ అవార్డుల చరిత్రలో సరికొత్త మైలురాయి: తొలిసారిగా నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట! 12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రజాసేవలో చిరస్మరణీయురాలు కటారి అనురాధ మోహన్ వర్ధంతి : ఎమ్మెల్యే నివాళి పొగాకు, మత్తు పదార్థాలకు యువత గురి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నామినేషన్లకు సర్వంసిద్ధం నేరాల నియంత్రణకు నిరంతర నిఘా : ఎస్పీ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

ఓటర్లు తనకు మద్దతుగా నిలవాలి

Select Suryaa Now
ఓటర్లు తనకు మద్దతుగా నిలవాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిట్టూరి సీతారత్నం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి తనకు మద్దతు తెలిపి, సర్పంచ్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ, నిష్పక్షపాతంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు. ఆమె వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.