నిధులు ఇస్తాం--గ్రాసం పెంచుకోండి
వింజమూరు మేజర్ న్యూస్ : పాడిపశువుల పెంపకానికి ప్రభుత్వం చేయూతనిస్తోంది పశువులకు అవసరమైన రాష్ట్రం పెంచేందుకు విబిజి రాంజీ పథకంలో నూరు శాతం రాయితీ ఇస్తుంది సేద్యం గ్రాసం విత్తనాలు ఎరువులు కు అవసరమైన నిధులు సమకూరుస్తున్నారు మరోవైపు పశుసంవర్ధక శాఖ విబీజి రాంజీ సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తూ గడ్డి సాగు వైపు దృష్టి సారించేలా చర్యలు చేపడుతున్నారు రాష్ట్రం ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త వహించాలని ఈ పథకానికి త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులు సూచిస్తున్నారు ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ విధానం పశుపోషకులకు ఎంతో ఉపయోగపడుతుందని పశువైద్యాధికారి కే కోటేశ్వరరావు తెలిపారు.
దరఖాస్తు ఇలా పశుగ్రాసం సాగు గరిష్టంగా 50 సెంట్లు భూమి జాబ్ కార్డు ఉన్న రైతులకు ఐదు ఎకరాల్లోపు సొంత పొలం పొందినవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ చిన్నా సన్నకారు రైతులు రైతు సేవ కేంద్రంలో నమోదు చేసుకోవాలి ఇందు కావలసిన పత్రాలు అప్లికేషన్ ఫారం జాబ్ కార్డు పొలం ఎండి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకము రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలు పాడి రైతులకు ఎంతో ప్రయోజనకరము
డాక్టర్ కే కోటేశ్వరరావు పాడిపశువులకు పౌష్టికాహారం అందుతుంది పాల ఉత్పత్తి పెరిగి ఆదాయం వస్తోంది సాగుచేసిన రైతులకు వ్యవసాయ విత్తనా ఎరువుల ఖర్చులకు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది ఈ పథకం లో ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు రెండేళ్ల కాలపరిమిస్తూ ఎకరం పొలంలో రాసం పెంచేందుకు 69,781 ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది ఇప్పటివరకు 50 సెంట్లు విస్తీర్ణంలో సాగుకు మాత్రమే అవకాశం ఉండేది ఎక్కువ పశువులు ఉన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎకరంలో సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకు తొలి ఏడాది కూలీల వేతనం సామాగ్రి ఖర్చులకు కలిపి 43,573 సంవత్సరం 26, 208 రూపాయలు ఇవ్వనుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.