BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

నర్సింగ్ స్టాఫ్ 100 మందికి షోకాజ్ నోటీసులు

Select Suryaa Now
నర్సింగ్ స్టాఫ్  100 మందికి షోకాజ్ నోటీసులు

నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో విధులను బహిష్కరించి ధర్నాలో పాల్గొంటున్న 100 మందికి పైగా కాంటాక్ట్ నర్సింగ్ స్టాఫ్ కు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది..

ఇందులో ఉండాల్సిన నర్సులు విధులను బహిష్కరించడంతో అనేక విభాగాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నర్సులు లేకపోవడంతో రోగులకు సరైన సేవలు అందటం లేదు. సుమారు 200 మందికి పైగా నర్సులు తమను రెగ్యులర్ చేయాలంటూ విధులను బహిష్కరించారు. నెల్లూరు జి జి హెచ్ అధికారులు రోగులకు సేవలు అందించేందుకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుకుని విద్యార్థులను వివిధ విభాగాలలో విధులకు కేటాయించారు.