BREAKING
దర్శిలో పలు పంచాయతీలలోఏకగ్రీవం కానున్న కూటమి సర్పంచ్అ భ్యర్థులు. వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రామకాంత్ రెడ్డి నామినేషన్ మీ ఆదరణ మరువలేనిది.. కుసుమూరులో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం నల్లమాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ...నల్లమాడ సర్పంచ్ అభ్యర్థి టిడి రఘునాథరెడ్డి అవినీతిపై ఫిర్యాదు చేయండి... ఏసీబీ కి సమాచారం అందించండి. రహదారిపై వడ్ల కుప్ప.. అదుపుతప్పిన బైక్ చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ కోహెడ్ విద్యార్థులు చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానంలో నిలిచిన జడ్పిహెచ్ఎస్ కోహెడ్ విద్యార్థులు విద్యార్థులకు పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు మందకొడిగా పల్లె పోరు నామినేషన్లు తొలి రోజు 8 సర్పంచ్, 26 వార్డు సభ్యుల నామినేషన్లు బాడంగిలో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోటీ ఐదు పంచాయతీల్లో ఏకగ్రీవం.. 20 పంచాయతీల్లో ఎన్నికలు జిఎంసి ఎల్ఆర్ఎస్ మేళాకి 280 దరఖాస్తులు మేయర్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు సిద్దం: నగర కమిషనర్ వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్.ఇ. పుష్పవతి నామినేషన్

నల్లమాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ...నల్లమాడ సర్పంచ్ అభ్యర్థి టిడి రఘునాథరెడ్డి

Select Suryaa Now
నల్లమాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా ...నల్లమాడ సర్పంచ్ అభ్యర్థి టిడి రఘునాథరెడ్డి

నల్లమాడ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని.. నల్లమాడ మేజర్ పంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి టి డి రఘునాథ రెడ్డి అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం భారీ జనసందోహం మధ్య మండల కేంద్రంలోని సత్యమ్మ వీధి, ఎస్సీ కాలనీ, సాయిబాబా కాలనీ, హమాలి క్వార్టర్స్, బీసీ కాలనీ, వైయస్సార్ సర్కిల్ తదితరు ప్రాంతాల లో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రజల ముంగిటికి వెళ్లి తనకు ఓటు  వేసి అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిం చారు. పంచాయతీ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా నిరంతరాయంగా నీటి సరఫరా అయ్యే లా కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే మండల కేంద్రంలో శుద్ధిజలం కేంద్రంతో తాగు నీటిని మరింత మెరుగ్గా అందజేస్తామన్నారు. చాలా ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలు చిన్నవిగా ఉన్నాయని వాటిని వెడల్పు చేసి మురుగునీటి సమస్య లేకుండా కృత్తి చేస్తానని తెలియజేశారు. ఇల్లు లేని నిరుపే దలకు ఇళ్ళ మంజూరు కోసం కృషి చేస్తానని తెలియజేశారు. వాటితోపాటు ప్రజల కు నిత్యం అందు బాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యం గా భావించి పరిష్కారా నికి చేస్తానని తెలియజేశారు. కాగా ప్రచార కార్యక్రమంతో ఎంతో ఉత్సాహంతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.