BREAKING
సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్! ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత: మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్ నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న 2026 మున్సిపల్ ఎన్నికలు... కుందుర్పి వైయస్సార్గ్రెస్ పార్టీలోకి సీనియర్ నాయకులు. ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దంపతులు మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు 52వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

01.11.2026( నేడు)   మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసారు జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని .(అక్కారంపల్లి,తిమ్మినాయుడు పాలెం, జీవకోన ) తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకు తనిఖీ చేశారు,  పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

Raaju బ్యూరో,తిరుపతి జిల్లా