BREAKING
పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా.. ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి తొలి సమరం నేడే నేడు పంచాయతీ పోరు.. అభ్యర్థుల గుండెల్లో బేజారు గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే

ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

Select Suryaa Now
ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

విజయనగరం మేజర్ న్యూస్: విశాఖపట్నం మేయర్ శ్రీమతి ముక్క శ్రావణి తండ్రి  మరణించారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, విజయనగరం మేయర్ శ్రీమతి అవనాపు విజయ్ భార్గవి  వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా విజయనగరం శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు  ఫోన్ ద్వారా ముక్క శ్రావణి ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు.