BREAKING
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా! కొరుప్రోలు జడ్పీ హైస్కూల్లో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు! ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద పెద్దేరు జలాశయంలో చేప పిల్లల విడుదల కనకమహాలక్ష్మి మార్గశిర ఉత్సవాలకు శ్రీకారం

ముఖలింగేశ్వరుని దర్శించుకొన్న ఎమ్మెల్యే, రాజు

Select Suryaa Now
ముఖలింగేశ్వరుని దర్శించుకొన్న ఎమ్మెల్యే, రాజు


కొత్తూరు నవంబర్ 20(మేజర్ న్యూస్ ) దక్షిణ కాశీ గా పేరు పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామిని కార్తీక ఏకాదశి సందర్బంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తో సహా సామాజిక వేత్త యం పి హెచ్ డవలపర్స్ అధినేత బామిడి రాజు కలసి శుక్రవారం దర్శించుకొన్నారు.వారిని పూజారులు ఆలయ సాంప్రదాయం గా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహింంచి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.