BREAKING
కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం వీఆర్ఏలకు మద్దతు తెలిపిన ఒంటెద్దు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఐ సపోర్ట్ ఏ గ్రీనర్ ఇండియా’ సెల్ఫీ ఫ్రేమ్ ప్రారంభం..:జిల్లా జాయింట్ కలెక్టర్ నైడియా దేవి.. ధారూర్ మండలంలో పింఛన్లపై క్షేత్రస్థాయి పరిశీలన.. జెడ్పీ సీఈఓ సుధీర్ పర్యటన పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులే కీలకం శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గంగానమ్మ అమ్మవారు రెవెన్యూ సేవలను జవాబుదారితనంతో పారదర్శకంగా పరిష్కార మార్గాలు చూపాలి..:జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన వ్యక్త కుటుంబానికి రూ. 6 లక్షల సాయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే

మృతుల కుటంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే 
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన వారు పాకాల బీచ్ సందర్శనకు వెళ్లారు .సముద్రం లోకి దిగి గల్లంతై నలుగురు మృతి చెందారు .వారిలో మూడు మృతదేహాలను ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు .ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శ్రీరంగాపురం గ్రామానికి వెళ్లి భౌతిక కాయాలను సందర్శించి నివాళులు అర్పించారు .మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు .మృతుల కుటుంబాలకు అండగా ఉండి ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలను అందిస్తామని భరోసా కల్పించారు .ముందుగా ఒంగోలు లోని సంఘమిత్ర వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు .వైద్యులు ,కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు .బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు .