BREAKING
అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన, పీఎం ధన్-ధాన్య కృషి యోజన జిల్లాల ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో గయా

వీఆర్ఏలకు మద్దతు తెలిపిన ఒంటెద్దు

Select Suryaa Now
వీఆర్ఏలకు మద్దతు తెలిపిన ఒంటెద్దు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 రాష్ట్రవ్యాప్తంగా23 రోజులుగా వీఆర్ఏల సమ్మె ద్వారా  అడిగిన డిమాండ్లను అంగీకరించి వారి సమస్యలను పరిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పరిశీలకులు వంటెద్దు వెంకన్న నాయుడు డిమాండ్ చేసారు. వారు అడుగుతున్న పేస్కేల్, ప్రమోషన్లు, క్రమబద్దికరణ అంశాలు న్యాయమైనవిగా ఉన్నాయని, వాటిని పరిష్కరించి కూటమి ప్రభుత్వం 

విఆర్ఏలకు న్యాయం చేయాలనీ నాయుడు డిమాండ్ చేసారు.